హీరోయిన్‌ని పెళ్లాడిన `కోటక్ మహీంద్ర` వారసుడు!
బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్ ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో 2015 మిస్ ఇండియా విజేత, యువకథానాయిక అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో, జే కోటక్ ట్విట్టర్‌లో అదితి ఆర్యతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ధృవీకరించారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి MBA పూర్తి చేసిన సందర్భంలో అతిధిని X (గతంలో ట్విట్టర్)లో అభినందించాడు. “నా కాబోయే భార్య అదితి ఈరోజు యేల్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. మీ గురించి […]