ముంబైలో తారక్..పాత జ్ఞాపకాల్లోకి జారుకుంటున్నాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ప్రచార పరంగా తొలిసారి ముంబై వెళ్లింది ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ సమయంలోనే. ఆ సినిమాని ముంబైలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. తారక్ తొలి పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఎంతో డెడికేట్గా పాల్గొన్నారు. టీవీ ఇంటర్వ్యూలు..వ్యక్తిగత ఇంటర్వ్యూ లూ..టాక్ షోలు…ఇలా ఒకటేంటి రామ్ చరణ్ తో కలిసి ముంబై మీడియాని షేక్ చేసాడు. తారక్ చలాకీ తనంతో ఆ షోలు ఎంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. […]