డార్క్ థీమ్ ఎఫెక్ట్.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్?

డార్క్ థీమ్ తో సినిమాలు రూపొందిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్స్, ఎలివేషన్ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ విధంగా ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 & 2, ‘సలార్’ పార్ట్-1 చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, డార్క్ థీమ్ తో సినిమాలు […]