ఈ సూప‌ర్ క‌పుల్.. ఒకే వ‌ర‌లో రెండు కత్తులు!

ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ్చ‌డం ఎలా? అలా చేస్తే తేడాలొచ్చేందుకు ఆస్కారం ఉంది. కానీ ఎలాంటి తేడా లేకుండా సూప‌ర్ హిట్లు కొడుతూనే జాతీయ అవార్డులు అందుకునే సినిమాలు తీస్తున్నారు జ్యోతిక‌- సూర్య జంట‌. 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ స్థాపించి అభిరుచి ఉన్న సినిమాల‌ను నిర్మిస్తున్న జంట‌గా వీరు పాపుల‌ర‌వుతున్నారు. ఇంత‌కుముందు సుర‌రై పొట్రు (ఆకాశం నీ హ‌ద్దురా-తెలుగులో) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించారు. ఈ సినిమాకి జాతీయ అవార్డులు రావ‌డం […]