ఎన్టీఆర్ ని అలా చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ గోండు బెబ్బులి కొమురం భీంగా నటించిన […]