కేటీఆర్ను ఓడిస్తా.. త్వరలో పాదయాత్ర చేస్తా.. : కేఏ పాల్

తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ విరుచుకుపడ్డారు. తనపై దాడి చేయించింది డీఎస్పీ చంద్రశేఖర్ సీఐ అనిల్ కుమార్ అని ఆరోపించారు. తాను వస్తున్నానని… ఇకపై తెలంగాణలో కేసీఆర్ ఆటలు సాగవని పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఇక మీ ఆటలు సాగవు’ అని ప్రభుత్వంపై పాల్ మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాం తి పార్టీ అధినేతగా వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్ ఆటలు తెలంగాణలో సాగవని విరుచుకుపడ్డారు. […]