Kajal Gearing Up To Get In Front Of Camera Again!

Kajal Agarwal is a name that needs no introduction. The star actress ruled the roost in Tollywood for over a decade and earned a huge fan following. She is a gorgeous beauty with decent acting skills who worked with almost every big hero in Telugu and Tamil film industries. The lovely lady got married to […]

చందమామను మరిచితిరా? లైట్ తీస్కున్నారా?

కొన్ని సందర్భాల్లో వేదికలపై పేరు మర్చిపోతే దానికి మీడియా రంధ్రాన్వేషణ చేయడం సహజం. నిజానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలిచిన ఆచార్య వేదికలో ఇలాంటి పొరపాటే ఒకటి జరిగింది. వేదికపై అగ్రజులు అందరూ టెక్నీషియన్లతో పాటు ఇతర తారాగణాన్ని పొగిడేసినా కానీ కథానాయికగా నటించిన కాజల్ పేరు మార్చిపోయారు. మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – కొరటాల వంటి ప్రముఖులు కూడా కాజల్ పేరును మర్చిపోవడం ఆశ్చర్యపరిచింది. నిజానికి చిరు కానీ చరణ్ కానీ […]

కాజల్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. అదే నిజమైతే తట్టుకోలేరు!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. అలాగే తన మాతృత్వ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫాలోవర్స్తో పంచుకుంటోంది. ఇకపోతే తెలుగులో ఈమె చివరిగా నటించిన చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై […]

‘గ్లోబల్ స్పా పై’ చందమామ బ్రింజాల్ మెరుపులు

చందమామ కాజల్ అగర్వాల్ గర్భం దాల్చినా ఇన్ స్టా లో వేగం ఏమాత్రం తగ్గలేదు. నిత్యం బేబి బంప్ ఫోటోలతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. మాతృమూర్తి కాబోతున్న తనలో ఉత్సాహాన్ని నిరంతరం అభిమానులతో చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో భర్త గౌతమ్ కిచ్లూ ని సైతం విడిచిపెట్టలేదు. భర్తని సైతం మ్యాగజైన్ కవర్ పేజీల ఫోటోల కోసం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఓవైపు సోలోగా ఫోజులిస్తూనే మరోవైపు హబ్బీతోనూ అందాల ఆవిష్కరణకు వెనకడుగు […]

మెగాస్టార్ హీరోయిన్ ఇంట స్పెషల్ సెలబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ .. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లోనే పెళ్లి.. ఆ తరువాత ప్రెగ్నెంట్ అయిది. తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెద్దల అంగీ కారంతో వివాహం చేసైఉకుంది కాజల్ అగర్వాల్. పెళ్లి తరువాత హనీమూన్ కోసం మాల్దీవ్ […]

Big update on Kajal, Duqler Salmaan, Aditi Rao’s Hey Sinamika

Hey Sinamika, a realistic drama featuring top stars like Kajal Aggarwal, Dulquer Salmaan, and Aditi Rao Hydari in the lead roels is gearing up for its theatrical release on the 3rd of March. As the film gears up for theatrical release in just over 2 weeks from now, the makers have started promoting the film. […]

త్రిష తర్వాత కాజల్ కు ఆ అరుదైన గౌరవం

యూఏఈ 2019 సంవత్సరం నుండి గోల్డెన్ వీసా ను ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ వీసా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులకు ఆ దేశం ఇస్తుంది. యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండా అక్కడ వ్యాపారాలు చేసుకోవడంతో పాటు ఇంకా పలు బెనిఫిట్స్ ను అందుకుంటారు. యూఏఈ గోల్డెన్ వీసాను మొదటగా ఇండియా నుండి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పొందాడు. ఆయన […]

కాజల్ ప్రెగ్నన్సీ న్యూస్ ను ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిన గౌతమ్

గతేడాది కరోనా సమయంలో కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక గత కొన్ని నెలల నుండి కాజల్ అగర్వాల్ ప్రెగ్నంట్ అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న చిత్రాలను త్వరగా పూర్తి చేసి, ఇంకా మొదలుకాని సినిమాలను వదులుకుంది. అప్పుడే అందరికీ దాదాపు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక లేటెస్ట్ గా గౌతమ్ తన ఇన్స్టా పోస్ట్ ద్వారా కాజల్ ప్రెగ్నన్సీ గురించి […]

#చందమామ.. 36 లోనూ అవే మెరుపులు..!

టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ కొనసాగించినా ఇప్పటికీ హవా తగ్గని నాయికగా కాజల్ (36) పేరు మార్మోగుతోంది. చందమామ అందం చందం వయసుతో పాటు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. ఇక ప్రతిభావంతురాలిగా నిరంతరం అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల చిరంజీవి-నాగార్జున- కమల్ హాసన్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాలతో కాజల్ బిజీగా ఉంది. మరోవైపు 16 ఏళ్ల కెరీర్ జర్నీలో కాజల్ లేడీ ఓరియెంటెడ్ కోసం పూర్తిగా పాకులాడకుండా గ్లామరస్ నాయికగా నటిస్తూనే […]

భర్త కోసం కాజల్ విజ్ఞప్తులు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం మరియు హిందీల్లో కూడా ఈమె నటించింది. దశాబ్ద కాలం పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ త్వరలో తన భర్త గౌతమ్ కిచ్లూను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంతో మంది […]

Pic Talk: Kajal, her husband, and a liquor bottle

Married beauty Kajal Aggarwal is showing no signs of slowing down even after getting married. She is taking the internet by storm with her exquisite skin show post marriage and her followers couldn’t have asked for more. Now, Kajal has shared an interesting new snap of herself and her husband, Gautham Kitchlu. Also, there is […]

Photostory: Kajal Slips Into A Bikini & Enjoys In Pool!

The post-marital glow is clearly visible on heavenly beauty Kajal Agarwal’s face these days. The glamorous diva has been enjoying life and it is reflecting on her social media accounts. The ‘Dhada’ actress is posting some glorious pictures which magnify her beauty and fans are relishing every single picture of hers. Recently, Kajal Kitchlu posted […]

షూటింగ్ ను ముగించేసిన చందమామ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పెళ్లి తర్వాత కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గా ఈమెకు ఇప్పటికి కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత పలు సినిమాలకు కమిట్ అయిన కాజల్ అగర్వాల్ కరోనా భయం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ముగించేస్తుంది. ఇటీవలే ఆచార్య సినిమా షూట్ లో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఆ షెడ్యూల్ ను మగించినట్లుగా తెలుస్తోంది. […]

Photostory: Kajal Enjoys Her Vacation In Water With Her Husband!

Kajal Agarwal is a name that needs no introduction. She has ruled the roost for around 15 years and got married to Gautham Kitchlu who is a businessman. Their wedding took place last year in Mumbai and all her friends and colleagues gave their best wishes. Kajal went to the Maldives for her honeymoon and […]

పెళ్లి నేపథ్యంలో కాజల్ ఇంట్రెస్టింగ్ మూవీ

2007లో లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది చందమామ కాజల్. చందమామ- మగధీర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాక స్టార్ హీరోయిన్ గా వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా రెండు దశాబ్ధాల కెరీర్ బండిని సునాయాసంగా నడిపించేసింది. ఈ జర్నీలో కాజల్ తమిళం హిందీలోనూ సత్తా చాటే ప్రయత్నం చేసింది. తెలుగు తమిళంలో అగ్ర హీరోల సరసన నటిస్తూ ఇప్పటికీ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్యలో నటిస్తున్న […]

భర్తతో రొమాన్స్ లో మునిగిన స్టార్ హీరోయిన్.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ అందరికి బాగా నచ్చేది కనెక్ట్ అయ్యేది కొందరు మాత్రమే. అలా కనెక్ట్ అవ్వడంతో పాటు స్టార్డం అందుకున్న స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పెళ్లి వార్త చెప్పి అభిమానులకి షాకిచ్చింది అమ్మడు. కానీ […]

వెయిట్ అండ్ సీ.. ఆ మూడు పై కాజల్ ఆశలు

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల కాలంలో కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నట్లుగా అనిపించడం లేదు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో స్పీడ్ గా నిర్ణయం తీసుకోవడం లేదు. దానికి తోడు కరోనా కూడా ఆమె సినిమాల సంఖ్య స్పీడ్ గా పెరగక పోవడం కు కారణం అంటున్నారు. కాజల్ అగర్వాల్ నటించిన నటిస్తున్న ఆచార్య.. ఇండియన్ 2 మరియు నాగార్జున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలు విడుదల తర్వాత […]

అభిమానికి లక్ష సాయం చేసిన కాజల్‌

హీరోలు తమ అభిమానులకు అప్పుడప్పుడు సాయం చేసినట్లుగా వార్తల్లో చూస్తూ ఉంటాం. కాని హీరోయిన్స్ గురించి ఆ వార్తలు చాలా తక్కువగా వింటూ ఉంటాం. హీరోయిన్స్ కు కూడా అభిమానులు ఉంటారు. వారికి కష్టాలు ఉంటాయి. కాని వాటి గురించి హీరోయిన్స్‌ పట్టించుకోరు అనేది ఒకప్పటి మాట. కాని కాజల్‌ అగర్వాల్‌ ఆ మాటను మార్చేసింది. తన అభిమాని కష్టాల్లో ఉంటే సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. చదువుకుంటున్న అభిమానికి అవసరం అయిన లక్ష రూపాయలను కాజల్‌ […]

Kajal to work with another senior hero next

It is known that Kajal is playing one of the female leads in Chiranjeevi’s Acharya which is up for release on 13th of May. She will be completing her portion in the next schedule. Meanwhile, Kajal confirmed that she has signed another project in which she will be pairing with Nagarjuna. It is said that […]

Exclusive: Happy with full payment, Kajal starts promoting Mosagallu

Kajal Aggarwal will next be seen in Manchu Vishnu’s Mosagallu which is gearing up for release on 19th of this month. This will be a comeback film of sorts for the seasoned actress. Going into the story, Kajal is apparently happy with the payment procedure of the makers of Mosagallu and hence, agreed to attend […]