దత్‌ కాళ్లు బిగ్‌బి మొక్కడంపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్‌

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ముంబైలో నిన్న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించడం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుకలో నిర్మాత అశ్వినీదత్‌ కాళ్ల ను బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ మొక్కడం చర్చనీయాంశం అయ్యింది. అంతటి గొప్ప స్టార్‌ నటుడు అయిన […]