కళ్యాణ వైభోగమే నుండి సన్నీ ఔట్
కళ్యాణ వైభోగమే సీరియల్ కు మంచి ఆధరణ ఉంది. వెయ్యి ఎపిసోడ్ లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ద్వారా వీజే సన్నీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. హీరోగా ఆయన ఈ సీరియల్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. కళ్యాణ వైభోగమే సీరియల్ నుండి తాజాగా ఆయన తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. స్వయంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఆ సీరియల్ నుండి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాను. అంతే తప్ప ఆ సీరియల్ యూనిట్ […]