Vikram Success Celebrations LIVE | Kamal Haasan | Vijay Sethupathi | Lokesh Kanagaraj |
Vikram Success Celebrations LIVE | Kamal Haasan | Vijay Sethupathi | Lokesh Kanagaraj |
Vikram Pre Release Event Live | Kamal Haasan | Vijay Sethupathi | FahadhFaasil |
Vikram Pre Release Event Live | Kamal Haasan | Vijay Sethupathi | FahadhFaasil | https://www.youtube.com/watch?v=do1EZWK_vnc
కమల్ ‘విక్రమ’ కు సెన్సార్ టీమ్ బిగ్ షాక్ ?
కరోనా కారణంగా చాలా మంది హీరోలు ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు రెండేళ్లకు పైనే అవుతోంది. అయితే సీనియర్ హీరో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ కు డ్రేకిస్తూ కమల్ హీసన్ ‘విక్రమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఖైదీ మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ […]
కమల్ కూడా ఆల్టిమేటమ్ జారీ చేశాడు
హిందీ భాషాపై సౌత్ లో తీవ్ర వ్యతిరేకత మొదలవుతోంది. గత కొంత కాలంగా తమిళనాడుపై హిందీ భాషని బలవంతంగా రుద్దాలని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రయత్నాలు చేస్తోందంటూ గత కొంత కాలంగా తమిళ వర్గాలు విమర్శలు చేస్తూనే వున్నాయి. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ ఏకంగా హిందీ భాష పై ఆల్టిమేజమ్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. తమిళానికి అడ్డొస్తే హిందీని వ్యతిరేకించక తప్పదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కమల్ హాసన్. వివరాల్లోకి వెళితే.. కమల్ హాసన్ […]
Kamal Haasan’s ‘Vikram’ trailer promises more BO action
The much-awaited trailer of Kamal Haasan’s latest theatrical outing, the Tamil action thriller “Vikram”, was released on Sunday, much to the excitement of the superstar’s fans and movie-lovers. Kamal’s last movie, “Viswaroopam 2”, was released in 2018. Helmed by Lokesh Kanagaraj, “Vikram” is being theatrically released on June 3 and later streamed on Disney+ Hotstar. […]
‘విక్రమ్’ తో యూనివర్శిల్ స్టార్ కు పూర్వ వైభవం
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ గత దశాబ్ద కాలంగా సరైన సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు అనడంలో సందేహం లేదు. ఆయన స్థాయి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేదు. కాని ఆయనకు ఉన్న స్టార్ డమ్ కారణంగా ప్రతి సినిమా కు కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ సినిమా విడుదల తర్వాత నిరాశ పర్చుతుంది. ఈసారి మాత్రం ఆయన ఖచ్చితంగా కమర్షియల్ గా బిగ్ హిట్ కొట్టబోతున్నాడు అనిపిస్తుంది. తమిళ సినీ వర్గాల […]
Kamal Haasan Responds on Karnataka Hijab Issue
Kamal Haasan Responds on Karnataka Hijab Issue
Hijab Controversy: Kamal Haasan warns Tamil Nadu
Neighboring state Karnataka has been in the middle of the news for the infamous reason for the past few days. The political heat and controversy around the issue are getting bigger and bigger. As the situation turned tense, holidays were granted to a few educational institutions by the Karnataka government. The Hijab controversy which resulted […]
మళ్లీ యాక్షన్ షురూ చేసిన కమల్!
కమల్ హాసన్ కథానాయకుడిగా ‘విక్రమ్’ సినిమా రూపొందుతోంది. కమల్ సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చివరి షెడ్యూల్ కి చేరుకుంటూ ఉండగా కమల్ కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన కొంతకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ షూటింగుకి దూరంగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు. అందువలన మళ్లీ ఈ సినిమా షూటింగును […]
కమల్ ఆరోగ్యంపై రజనీ ఏమంటున్నారు?
విశ్వనటుడు కమల్ హాసన్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటవలే అమెరికా ట్రిప్ ముగించుకుని ఇండియాకి చేరుకున్నారు. అనంతరం దగ్గు..జ్వరం..తలనొప్పి మొదలవ్వడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. వైద్యులు సూచనలు..సలహాలతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని కమల్ ట్విటర్ వేదికగా అభిమానులకు తెలిపారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. అమెరికాలో ఇప్పటికే సెకెండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అభిమానులు కంగారుకు […]
సీక్వెల్ కోసం పెన్ను పట్టిన సూపర్ స్టార్
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరో వైపు సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాను చేస్తున్నాడు. కమల్ తో పాటు ఆ సినిమాలో విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాజిల్ లు నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైగా లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా మంచి పేరున్న దర్శకుడు. ఆ కారణంగా విక్రమ్ […]
సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి!- కమల్
విశ్వనటుడు.. దర్శకనిర్మాత కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా కమల్ సహా వందలాది మంది ప్రముఖ భారతీయ తారలు.. దర్శకనిర్మాతలు.. సాంకేతిక నిపుణులు చేరారు. నిన్న రాత్రి కమల్ హాసన్ తన ట్విట్టర్ లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో తన ప్రసంగం నుండి రెండు ఫోటోలను ట్వీట్ చేశారు. కొత్తగా ప్రతిపాదించిన బిల్లు ప్రమాదకరమని.. భావ ప్రకటనా స్వేచ్ఛకు గొంతు కోసి […]
స్కూల్ రీయూనియన్ కు వచ్చినట్లుంది – కమల్ హాసన్
విశ్వ నాయకుడు కమల్ హాసన్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తన సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ చేస్తోన్న విక్రమ్ షూటింగ్ నిన్నటి నుండి మొదలైంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత సినిమా షూటింగ్ కు రావడం స్కూల్ రీయూనియన్ కు వచ్చినట్లుంది. నా 50 ఏళ్ల కెరీర్ లో షూటింగ్ కు ఇంత కాలం గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఈ కష్ట సమయాల వల్ల చాలా […]
దృశ్యం 2 తమిళ రీమేక్ కు కాస్టింగ్ ఇబ్బందులు
థ్రిల్లర్ జోనర్ కు ఫ్యామిలీ ఎలిమెంట్ ను మిక్స్ చేసిన సినిమాలు చాలా అరుదు. అందులో టాప్ స్థాయిలో నిలిచే చిత్రం దృశ్యం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ రీమేక్ అయింది. తెలుగులో వెంకటేష్ ఈ చిత్రాన్ని చేయగా, తమిళ్ లో కమల్ హాసన్ నటించాడు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ దృశ్యం 2 కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ షూటింగ్ అప్పుడే పూర్తయింది […]
After Bunny, Fahad Gets Ready For ‘Vikram’!
Young director Lokesh Kanagaraj made his mark with a brilliant film like ‘Khaidi’ and he got an opportunity to director Vijay. ‘Master’ which came in their combination turned out to be a success and the youngster is now gearing up to join hands with legendary actor Kamal Hassan for ‘Vikram’. This gangster film attracted everyone […]
కమల్ పార్టీలో రాజీనామాలు.. ద్రోహులంటూ ఫైర్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఇప్పటికే పలువురు పార్టీని వీడగా.. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ సైతం రాజీనామా చేశారు. పైగా రాజీనామా లేఖలో పలు ఆరోపణలు కూడా చేశారు. పార్టీలో కమల్ ను కొందరు పక్కదారి పట్టిస్తున్నారని.. కమల్ పార్టీ […]
ఎందుకు ఓడాం? ఏం చేద్దాం? పార్టీ నాయకులతో కమల్ చర్చలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యుం పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని ఆ పార్టీ నాయకులు బలంగా చెప్పుకొచ్చారు. రాజకీయ విశ్లేషకులు సైతం పాతిక సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా కమల్ పార్టీ కనీసం ఒక్కటి అంటే ఒక్క స్థానంను కూడా దక్కించుకోలేక పోయింది. దానికి తోడు ఆ పార్టీకి వచ్చిన ఓట్ల సంఖ్య కూడా మరీ దారుణం అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు. ఈ […]
Kamal Loses The Political Battle! Will He Focus On Films Again?
Hailed as one of the greatest actors India has ever produced, Ulaganayagan Kamal Hassan tried his luck in politics recently. He founded a political party named Makkal Needhi Maiam (MNM) and contested in the Coimbatore South seat. He spent a lot of time on these elections and even took a break from his movies. All […]
కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు..! సినీ నటుడి ఆవేదన
సినిమాల్లో భరతనాట్యంను తప్పుగా చిత్రీకరించి ఆ కళకు కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారని నటుడు, దర్శక, నిర్మాత సాయి శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. భరతనాట్యం నేపథ్యంలో ‘కుమారసంభవం’ అనే సినిమాను తెరకెక్కించారు. కథ, కథనం, సంగీతం, మాటలు, నృత్యం, పాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాత, హీరోగా కూడా నటించడం విశేషం. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొన్నేళ్లుగా భరతనాట్యంను కించపరుస్తూ సినిమాలు […]
కమల్ ప్రచారంలో అక్షర, సుహాసిని తీన్మార్ స్టెప్స్
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈసారి ఎన్నికలలో బరిలో దిగుతున్నారు కమల్. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుండి కమల్ హాసన్ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్, అన్న చారు హాసన్ కూతురు సుహాసిని కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరూ ఇంటింటికీ తిరిగి కమల్ కు ఓటేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో సుహాసిని, అక్షర ఇద్దరూ డప్పులకు తీన్మార్ డ్యాన్సులు […]