కమల్ హాసన్, రజినీకాంత్: కోలీవుడ్‌లో సీనియర్ స్టార్ల ఛరిష్మా
తమిళ సినిమా పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలుగా ఉన్న కమల్ హాసన్, రజినీకాంత్ ఇప్పటికీ తమ ఛరిష్మాను కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ వయస్సులో ముందు జెనరేషన్ హీరోలైనా, ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వేటయ్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నడుస్తోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ కానుంది. కూతురు దర్శకత్వంలో చేసిన లాల్ సలామ్ మూవీ […]