రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ కు పేరుంది. ఈ గ్లామరస్ నటి చుట్టూ బోలెడన్ని వివాదాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనా ముందుంటుంది. అవతల ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా ఏమాత్రం తడబడకుండా ఆ వ్యక్తిపై సంచలన వ్యాఖ్యలు చేయగల దిట్ట. అలాంటి కంగనా మన దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఎస్ ఎస్ రాజమౌళి విషయంలో గొప్పతనం తన సక్సెస్ రేట్ […]

Skin Show or Pornography Cannot Save ‘Bad Film’

Bollywood actor Kangna Ranaut, who is well-known for her outspoken personality on social media, has apparently taken a veiled dig at Deepika Padukone’s recently released film ‘Gehraiyaan’. Kangana compared the recently released film to ‘pornography’ and said it lacked ‘depth’ (which indeed is the meaning of the film’s title). Taking to her Instagram handle on […]

ఫైర్ బ్రాండ్ హోస్ట్ గా హాట్ రియాల్టీ షో

బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఎంతో మంది హీరోలు మరియు హీరోయిన్స్ బుల్లి తెరపై సందడి చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ కోసం సల్మాన్ ఖాన్.. కేబీసీ కోసం అమితాబ్.. టాక్ షో ల కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోయిన్స్ హోస్ట్ లుగా మారారు. ఇప్పుడు ఆ జాబితాలో ఫైర్ బ్రాండ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ […]

రాహు కేతు పూజలో బాలీవుడ్ తలైవి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏపీ లోని తిరుపతి మరియు శ్రీకాళహస్తి దేవాలయాలు సందర్శించారు. శనివారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమలలోని శ్రీవారి ని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేద పండితులు కంగనా కు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు ఇచ్చి పట్టువస్త్రాలతో సత్కరించి ప్రసాదం ఇచ్చారు. ఆ సమయంలో కంగనా తన మొక్కులను శ్రీవారికి చెల్లించారు. తెల్లవారే వరకు తిరుమల నుండి తిరుగుముఖం పట్టిన కంగనా అటు నుండి అటు శ్రీకాళహస్తి దేవాలయం కు […]

దేశంలోనే మోస్ట్ పవర్ ఫుల్ నేనే

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ విషయంనైనా తనకు అనుకూలంగా మల్చుకుని పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే లభించిందే ఛాన్స్ అన్నట్లుగా ఆవిమర్శలకు వరుసగా స్పందిస్తూ దానిపై రచ్చ చేస్తూ పబ్లిసిటీ ని దక్కించుకుంటాడు. ఇప్పుడు అదే తరహాలో కంగనా రనౌత్ కూడా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె తన గురించి మాత్రమే కాకుండా అన్ని విషయాల గురించి స్పందిస్తూ ఎప్పుడు కూడా మీడియాలో ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆమె పై […]

కంగనా రనౌత్.. సినిమాటిక్ పొలిటికల్ బిచ్చగత్తె.!

కంగనా రనౌత్.. అంటే, ‘క్వీన్’ అనీ, ‘తలైవి’ అనీ.. అంటుంటారు సినీ రంగంలో. నిజమే, ఆమె చేసిన సినిమాలు అలాంటివి. అయితే, ఎప్పుడూ వివాదాల కోసం పాకులాడే కంగనా రనౌత్, ఆ వివాదాల ద్వారా వచ్చే పబ్లిసిటీ కోసం ఏ స్థాయికి అయినా దిగజారిపోతుంది. భారతీయ జనతా పార్టీని పొగిడే క్రమంలో, ఏకంగా.. దేశానికి స్వాతంత్ర్యం లభించడంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 1947లో లభించింది నిజమైన స్వాతంత్ర్యం కాదు.. అది భిక్ష.. అంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. […]

పెళ్లి చేసుకుని పిల్లలను కంటాను.. కాబోయే భర్త గురించి త్వరలో చెప్తా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్ ఆరంభంలోనే ప్రేమలో పడింది. అయితే ఆమె ముక్కుసూటి తనం మరియు ఇతర వ్యవహారాల వల్ల ఇద్దరికి సెట్ అవ్వలేదట. దాంతో మొదటి బ్రేకప్ అయిన కంగనా ఆ తర్వాత కూడా ఒక స్టార్ హీరోతో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. కాని అక్కడ కూడా ఎక్కువ కాలం కంగనా రిలేషన్ ను కొనసాగించలేక పోయింది. ఆ తర్వాత నుండి కంగనా రిలేషన్ షిప్.. లవ్ వ్యవహారాల గురించి […]

దయచేసి కంగనను రాజకీయాల్లోకి పిలవొద్దు!

సూటిపోటి విమర్శలతో వ్యంగ్యంతో ప్రత్యర్థులకు తూట్లు పొడవడంలో క్వీన్ కంగన రనౌత్ సత్తా గురించి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో నిరంతరం మీడియాల వేదికగా చూస్తున్నదే. క్వీన్ కంగన – రంగోలి సిస్టర్స్ కి ఉన్న మాటకారితనం దురుసుతనంపైనా అభిమానులకు చాలా అంచనాలున్నాయి. ఇటీవల కంగన సాహసాల గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. మహారాష్ట్ర లో పవర్ పాలిటిక్స్ నడిపించే ఏలికలనే గగ్గోలు పెట్టించిన ఘనత తనకు మాత్రమే సాధ్యమైంది. […]

అప్పుడు సవాల్ ఇప్పుడు రిక్వెస్ట్.. ఈమె స్టైల్ వేరు

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సాఫ్ట్ గా మాట్లాడటం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె నుండి రిక్వెస్ట్ లు కంటే హెచ్చరికలు ఎక్కువగా వింటూ ఉంటాం. గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆమె ఏకంగా యుద్దమే చేసింది. అంతకు ముందు వరకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ స్టార్స్ తో మాత్రమే విభేదాలు పెట్టుకుంటూ వచ్చిన ఈమె గత ఏడాది ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడింది. ఆ కారణంగా తన ఖరీదైన ఆఫీస్ ను అక్రమ […]

ప్రభాస్‌ తో చేస్తా.. పూరి సర్ ను అడుగుతూనే ఉన్నా

తెలుగు ప్రేక్షకులకు ఏక్‌ నిరంజన్ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కంగనా రనౌత్‌ ఆ తర్వాత బాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల రేంజ్ లో ఈ అమ్మడు సినిమా చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఈమె హీరోయిన్ గా నటించిన తలైవి సినిమా తెలుగు లో డబ్బింగ్‌ అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న తలైవి సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌ కు కంగనా వచ్చింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ టాలీవుడ్‌ […]

కంగన అంటే స్టార్ రైటర్ కి భయం?

క్వీన్ కంగన రనౌత్ అంటేనే కొందరికి దడ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సహా ఎందరో ప్రముఖ దర్శకనిర్మాతలు కంగన అంటేనే ఝడుసుకునే పరిస్థితి. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అంతటి వాడే చివరికి కంగనకు ఓ సందర్భంలో సారీ చెప్పాల్సి వచ్చింది. మహేష్ భట్.. ఆలియా భట్ .. సంజయ్ లీలా భన్సాలీ.. కపూర్లు సైతం కంగన అంటే ఆలోచించుకునే పరిస్థితి. అప్పట్లో బాలీవుడ్ స్టార్ రైటర్ అపూర్వ అస్రానీతో గొడవ తెలిసినదే. […]

అమీర్ మాజీ భార్య కిరణ్‌ పై కంగనా కామెంట్స్‌

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మతం విషయంలో కొందరు సెలబ్రెటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేసింది. పంజాబ్‌ లో చాలా వరకు తమ ఇంట్లో ఒకరిని ఒకరిని హిందువుగా ఒకరిని సిక్కుగా పెంచేందుకు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా అలా ఎందుకు ఉండటం లేదు. ముస్లీం మతంలో అసలు ఆ పద్దతి ఎక్కడ కనిపించదు. హిందువు అయిన కిరణ్‌ రావు అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు […]

ఆదాయం లేక పన్ను చెల్లించలేక పోతున్నా

బాలీవుడ్‌ వివాదాస్పద నటి.. ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కొనసాగుతూ ఉంటుంది. తాజాగా ఆమె మీడియాలో మళ్లీ నిలిచింది. ఈసారి పన్ను చెల్లించే విషయంలో ఆమె పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాదికి గాను కంగనా పన్ను చెల్లించలేదట. ఆమె పన్ను చెల్లించే విషయంలో ఎప్పుడు కూడా సక్రమంగా ఉంటుంది. కాని ఈసారి మాత్రం ఆమె పన్ను చెల్లించలేదు అంటూ టాక్ వస్తున్న సమయంలో స్వయంగా కంగనా స్పందించింది. […]

War of words between Irfan Pathan and Kangana Ranaut over Palestine row

The infamous Israeli–Palestinian conflict which became a huge concern to the world has now resulted in former Indian cricketer and Bollywood actress locking horns with their respective stands conflicting. Going into details, Irfan Pathan made a tweet in support of Palestine. In the tweet, the former cricketer sympathized with Palestine over the conflict. However, this […]

కంగన ట్విట్టర్ శాశ్వత బ్యాన్.. ఎగిరి గంతేసిన హృతిక్!

కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా ఇప్పుడు శాశ్వతంగా నిలిపేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీర్పుకు వ్యతిరేకంగా కంగనా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత ఈ చర్య ఎదురైంది. తన ద్వేషపూరిత ప్రసంగం కారణంగా ట్విట్టర్ ఆగ్రహానికి గురై ఈ నష్టం తప్పలేదు. కంగనా తన అభిప్రాయాలను వినిపించడానికి అనేక ఇతర ప్లాట్ ఫారమ్ లను కలిగి ఉండగా ట్విట్టర్ ఇలా చేయడం మరింత బలం పెంచినట్టయ్యింది. కంగనా వెంటనే ట్రెండింగ్ స్టార్ అయ్యింది. కానీ హృతిక్ […]

రాజీనామా చేసిన హోం మంత్రిపై హీరోయిన్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు

మహారాష్ట్ర హోం శాఖమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన వెంటనే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందించింది. చేసిన తప్పులకు శిక్ష తప్పదు అంటూ ఇండైరెక్ట్‌ గా రాజకీయాలను ప్రస్థావించింది. సాధువులను హత్య చేసి.. మహిళల పట్ల చులకన భావం ఉన్న ఏ ఒక్కరు కూడా చట్టం నుండి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరికి పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్‌ దేశ్‌ ముఖ్‌ ను ఉద్దేశించి ఆమె […]

కరణ్ జోహార్ పై విరుచుకుపడ్డ కంగనా రనౌత్

ఫైర్ బ్రాండ్, ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే కంగనా రనౌత్ కెరీర్ పరంగా మాత్రం రివ్వున దూసుకెళ్ళిపోతోంది. కంగనా ఇటీవలే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అలాగే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా తలైవి ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో కంగనా నటనకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ రీసెంట్ గా బాలీవుడ్ నటి, హోస్ట్ సిమి గారేవాల్ తన షో […]

సుశాంత్‌ని హత్య చేసిన హంతకుడు వాడే

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతా స్థంభించడంతో ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ లు పెడుతుంది. ఇలాంటి సమయంలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య చాలా తగ్గింది. దాంతో ఆమె ఒక వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. అతడు దుర్మార్ఘుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి జీవితంలో ఒక్క అమ్మాయి ఉండదు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. అతడే […]