మణికర్ణిక మళ్లీ లేవడం సాధ్యమేనా?

కంగనా రనౌత్‌… ఈమె బాలీవుడ్‌ లో మోస్ట్‌ పాపులర్ హీరోయిన్ అయినా కూడా ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యలు ఇతర కారణాల వల్ల పాన్ ఇండియా గుర్తింపు కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. చాలా ఏళ్ల క్రితం తెలుగు లో ఏక్‌ నిరంజన్ అనే సినిమా ను చేసింది. సాధారణంగా అయితే తెలుగు ప్రేక్షకులు కంగనా ను మర్చిపోవాలి. కానీ ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉండటం వల్ల ఆమె గురించి తెలుగు వారిలో కూడా […]