అత్యాచారానికి గురైన బాలికగా కంగన!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వెండి తెర సాహసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కమర్శియల్ చిత్రాలతో పాటు కత్తి పట్టి యుద్దాలు చేయగల నటి. యాక్షన్ చిత్రాల్లో ప్రత్యర్ధులపై అదిరిపోయే పంచ్ లు విసరగలదు. బయోపిక్ ల్లో సైతం నటించిన తనదైన ముద్ర వేయగలదు. నటిగానే కాదు దర్శకురాలిగా.. నిర్మాతగానూ కంగన స్థానం ప్రత్యేకమైనది. అవసరమైతే తానే వన్ ఉమెన్ ఆర్మీగానూ సినిమా కోసం పనిచేయగలదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లో […]