పూరీని గిల్లి మరీ ఆ రోల్ తీసుకున్న స్టార్ విలన్..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రమే కాదు పూరీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా డైరెక్టర్స్ కి చాలా తక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు అందులో పూరీ కూడా ఒకడు. ఆయనతో సినిమాలు తీసి కెరీర్ లో స్టార్ క్రేజ్ తెచుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. స్టార్స్ గా ఉన్న వారిని సూపర్ స్టార్స్ గ మార్చిన ఘనత పూరీదే. […]