వీడియో : రాఖీ భాయ్ పిల్లల ఆట వైరల్

కేజీఎఫ్ సినిమా లో రాఖీ భాయ్ కనిపించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ సరసన నిలిచాడు. పాన్ ఇండియా స్టార్ గా యశ్ ముందు ముందు తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు. కేజీఎఫ్ 2 విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు యశ్ తదుపరి సినిమా పట్టాలెక్కలేదు. అసలు […]