ఈవారం తెలుగు బాక్సాఫీస్ వద్ద కన్నడ సందడి
గత ఏడాది డిసెంబర్ లో తెలుగు బాక్సాఫీస్ వద్ద అఖండ మరియు పుష్ప సినిమాలు సందడి చేసిన విషయం తెల్సిందే. కానీ ఈ ఏడాది పెద్ద సినిమాలు ఏమీ లేవు. చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు మాత్రమే డిసెంబర్ లో సందడి చేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకున్నా మంచి కాన్సెప్ట్ సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారని పలు సార్లు నిరూపితం అయ్యింది. ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్దకు పలు సినిమాలు రాబోతున్నాయి. డిసెంబర్ […]