బ్యాక్ టు బ్యాక్ మెగా ఛాన్స్ కొట్టాడు..!
పలాస సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కరుణ కుమార్. మొదటి సినిమా పలాస విడుదల అయిన వెంటనే అల్లు అరవింద్ స్వయంగా పిలిచి మరీ ప్రశంసించి తన బ్యానర్ లో సినిమాను చేసేందుకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కరుణ కుమార్ గురించి ఇండస్ట్రీలో ప్రముఖంగా చర్చ జరిగింది. పలాస సినిమా తర్వాత ఓటీటీ ప్రాజెక్ట్ ను చేపట్టిన కరుణ కుమార్ మరో వైపు […]