ఆ బ్యూటీకి చాన్స్ ఇవ్వని పాన్ ఇండియా హిట్ ఇది!

‘కేజీఎఫ్’ రెండు భాగాలు పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఆ సినిమాతో యశ్ పెద్ద స్టార అయిపోయాడు. దర్శకుడు పాన్ ఇండియాలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. అదీ వందల కోట్ల రూపాయల సినిమాలు నిర్మించే అవకాశాలు వస్తున్నాయి. మిగతా టెక్నికల్ టీమ్ కి అన్ని భాషల్లోనూ ఛాన్సులొస్తున్నాయి. అగ్ర దర్శక-నిర్మాతలు అవకాశాలు కల్పిస్తున్నారు. మరి అందులో నటించిన హీరోయిన్ శ్రీనిధి పరిస్థితి ఏంటి? అంటే! ఆమె కెరీర్ కేవలం ఆ సినిమా వరకే […]