పెళ్లి వార్త చెబుతుంది అనుకుంటే.. ఇలా షాక్ ఇచ్చిందేంటి..!

బాలీవుడ్ భామ కియరా అద్వాని తన టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ముందు సినిమాల్లో సెకండ్ లీడ్ గా నటించిన కియరా ఆ తర్వాత సోలో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఇక్కడ కూడా పాపులర్ అయ్యింది కియరా అద్వాని. మహేష్ తో భరత్ అనే నేను మూవీ చేసి హిట్ అందుకోగా ఆ తర్వాత చరణ్ తో చేసిన వినయ విధేయ […]