స్టార్‌ హీరో ఫ్యాన్స్ కి మాఫియా డబుల్‌ ధమాకా…!

తమిళంతో పాటు తెలుగు లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య ఇప్పటికే కంగువ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కంగువ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే మరో సినిమాతో సూర్య రెడీ అవుతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య ఒక సినిమాను చేస్తున్నాడు. అందుకు […]