కొరియోగ్రాఫర్ కి వజ్రం గిప్ట్ ఇచ్చిన హీరోయిన్!
చంద్రముఖిలో `వారాయ్ నానుడి తేడీ` పాటతో జ్యోతిక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న సంగతి తెలిసిందే. వారాయ్ అంటూ ఇండియా మొత్తాన్ని ఊపేసిన పాట అది. అందులో జ్యోతిక అంత గొప్ప పెర్పార్మెన్స్ తో పాటు గొప్ప క్లాసిక్ డాన్సుతో మెప్పిచింది కాబట్టే సాధ్యమైంది. ఆ సినిమా తర్వాత జ్యోతిక ఇలాంటి పాత్రలకు పర్పెక్ట్ ఛాయిస్ గా కనిపించింది. అయితే జ్యోతిక అంతగా ఫేమస్ అవ్వడానికి అసలు కారణం మె కాదు? ఆమె కొరియోగ్రాఫర్ అన్న సంగతి ఆలస్యంగా […]