ఆ హీరోతో నటించే ఛాన్స్ అభిమానులకు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో కలిసి నటించాలని ఉందా? ఎప్పటి నుంచో ఉన్న కోరికను నేరవేర్చుకునే అవకాశం కళ్ల ముందుందా? అంటే అవుననే తెలుస్తోంది. సూర్య 44వ చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ కాంబినేషన్ లో సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. `కంగువా` రిలీజ్ అయిన అనంతరం సూర్య ఈ చిత్రాన్నే పట్టాలెక్కిస్తాడు. ప్రస్తుతం ఆసినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో చిత్రం యూనిట్ […]