టంగ్ స్లిప్ అయితే తప్పవ్ తిప్పలు!
నోరు జారితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయా? అనడానికి కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఉదాహ రణగా నిలిచాడు. త్రిషపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇటీవల ఎంత దుమారం రేపాయో తేలిసిందే. ఇప్పుడీ వివాదం ఏకంగా కోర్టులో పంచాయితీకి దారి తీసింది. పరుష పదజాలం అన్నది ఎంత ప్రమాదకర మైందో? ప్రత్యర్ధి సీరియస్ గా తీసుకుంటే తెలుస్తుంది. ఈ విషయంలో త్రిష సహా ఆమె మద్దతు వర్గమంతా ఏకమవ్వడంతో మన్సూర్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇదే అదునుగా […]