విడ్డూరం… పాత సినిమాకు కొత్త రిలీజ్

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్‌ హీరోల పాత సినిమాల రీ రిలీజ్ చూశాం. అయితే ఈసారి మాత్రం ఒక పాత సినిమా రీ రిలీజ్ గా కాకుండా డైరెక్ట్‌ రిలీజ్ అన్నట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా తెలుగు సినిమా కాదు.. తమిళంలో రూపొందిన సినిమా తెలుగు లో డబ్‌ అయ్యి విడుదల అవ్వబోతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్‌ హీరోల పాత సినిమాల రీ రిలీజ్ చూశాం. అయితే […]