కాకి-డేగ స్టోరీని అభిమానులు తప్పుగా భావించొద్దు!
సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు ఏడాది కాలంగా సంచలనంగా మారుతోన్న సంగతి తెలిసిందే. వివిధ వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగానూ కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవలే ‘లాల్ సలామ్’ ఆడియలో లాంచ్ లో హిందూ మతం, సనాతన ధర్మం, భగవద్గీత మొదలైన అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకునే ప్రయత్నం చేసారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో వివాదా స్పదంగానూ మారాయి. రజనీ వ్యాఖ్యల్ని వక్రీకరించి కోలీవుడ్ మీడియా ప్రచారం చేసినట్లు తెరపైకి వస్తోంది. […]
తలైవాతో కమల్ హాసన్.. వ్వాటే మూమెంట్
తమిళ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోలైన సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనయకుడు కమల్ హాసన్ ఒకప్పుడు కలిసి సినిమాలు చేసిన విధానం ఫ్యాన్స్ ఎప్పటికి మరచిపోలేరు. బాలచందర్, భారతిరాజా వంటి దర్శకులతో ఈ ఇద్దరు చేసిన సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక దాదాపు ఇద్దరు స్టార్ ఇమేజ్ ఒకేసారి పెరిగుతూ వచ్చింది. ఒకరు నటన సముద్రంలో మునిగి తేలితే మరొకరు స్టైల్ కా బాప్ అనే బిరుదుతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. […]