అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కమల్
లోకనాయకుడు కమల్ హాసన్ అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 24న కమల్ చిన్న పాటి నలతతో అలసటతో ఉన్నారు. తర్వాత జ్వరంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. కమల్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ (SRMC)లో చేరారు. అతను రెగ్యులర్ చెకప్ కోసం కూడా ఈ ఆసుపత్రిలో చేరాడు. కమల్ ఇటీవల హైదరాబాద్ నుండి తిరిగి చెన్నైకి వెళ్లారు. ప్రస్తుతం జ్వరానికి చికిత్స పొందిన తర్వాత కమల్ […]