అజిత్ వ్యాఖ్యలు సినిమా డైలాగుల్లా ఉన్నాయే!

కోలీవుడ్ లో ఇలయ తలపతి విజయ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ర్టీలో అతనో స్టార్ హీరో. టాప్ -5 జాబితాలో ఎప్పుడు ఉంటారు. అక్కడ ఎంత మంది హీరోలున్నా? అతనికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానించే హీరో అతను. ‘వారసుడు’ సినిమాతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ఇదే సినిమా ‘వారిసు’గా రిలీజ్ అవుతుంది. ఇటీవలే అక్కడ ఆడియో లాంచ్ కూడా గ్రాండ్ గా జరిగింది. […]