1500 మంది డాన్సర్ల మధ్యలో స్టార్ హీరో!

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో భారీ పిరియాడిక్ చిత్రం ‘కంగువ’ తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామగా తెరకెక్కుతోన్న సినిమాలో సూర్య కొత్త లుక్ లో చూపించ బోతున్నారు. సాహసోపేతమైన ఇన్నోవేటివ్ స్టోరీలు పడితే సూర్య చెలరేగిపోతాడని చెప్పాల్సిన పనిలేదు. ‘కంగువా’ కోసం అలాగే పనిచేస్తున్నాడు. పైగా హిట్ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా […]