కొండా సురేఖ కామెంట్స్.. నాగార్జున సంచలన నిర్ణయం
టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున కుటుంబానికి చెందిన పలు వ్యక్తిగత విషయాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నాగ చైతన్య విడాకులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని ఆరోపించిన సురేఖ.. ఆ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటికే నాగార్జునతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ స్పందించారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి.. అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే […]