డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం వెంకీ – కొరటాల కలుస్తారా..?

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ చాలా గ్యాప్ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం ఈరోజు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు.. తదుపరి చిత్రాల వివరాలు మరియు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు. స్వామీ వివేకానంద మీద సినిమా తీయాలని వుంది. ‘గాంధీ’ […]

సొంతంగా రిలీజ్ చేసిన సినిమాకి నష్టాలు ఎలా కొరటాలా..?

‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ”భరత్ అనే నేను”. 2018 సమ్మర్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా థియేట్రికల్ షేర్ రాబట్టింది. ‘భరత్ అనే నేను’ సినిమా ఒక్క నైజాం ఏరియాలో 22 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ నివేదికలు తెలిపాయి. అయితే ప్రాంతంలో తన […]

ఆచార్య రూమర్లను కొట్టి పారేసిన కొరటాల

మోస్ట్ అవైటెడ్ జాబితాలోని పుష్ప- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 ఇప్పటికే విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ఇక మెగాభిమానుల మోస్ట్ అవైటెడ్ జాబితాలోంచి బాణం దూసుకొస్తోంది. ఫ్యాన్స్ సహా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారం అంతంత మాత్రంగానే ఉందన్న ప్రచారం నడుమ.. ఇటీవల కొత్త పాటతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఇటీవల ప్రచార ఇంటర్వ్యూలతో బిజీ […]

కొరటాల శివకు ఎన్టీఆర్ విజ్ఞప్తి/వార్నింగ్‌!

ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజమౌళి దర్శకత్వం లో ఆర్.ఆర్.ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ రావడం తో ఎన్టీఆర్ సినిమాల సంఖ్య చాలా తగ్గింది. గ్యాప్ వచ్చినా కూడా ఒక అద్భుతమైన సినిమా ఎన్టీఆర్ కు పడింది అనడంలో సందేహం లేదు. ఆ గ్యాప్ ను ఫీల్ చేసే బాధ్యత ఎన్టీఆర్ పై ఉంది. అందు కోసం కాస్త శ్రద్ధ పెట్టి సినిమాల […]

ఎన్టీఆర్ – కొరటాల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ గత కొన్ని నెలలుగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. జనవరి 7న రిలీజ్ అన్నారు.. అది మళ్లీ కోవిడ్ కారణంగానే వాయిదా పడింది. ఆ తరువాత మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న రిలీజ్ అంటూ రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించారు. ఫైనల్ గా […]

ఎన్టీఆర్ – కొరటాల మూవీకి టైమ్ ఫిక్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14న భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ జోష్ తో పాల్గొంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీ తరువాత ఆయన నటించనున్న భారీ చిత్రం మార్చిలో సెట్స్ పైకి రాబోతోంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ […]

Oops! ‘Acharya’ Works Are Still Pending?

Back then, when Koratala Siva moved on to the script discussions of his next project where he is likely to team up with Jr NTR, the buzz has come out that he wrapped all the works of Megastar Chiranjeevi’s Acharya. As the film’s date got pushed to February from Jan, it was believed that he […]

రామ్ చరణ్ నాకు దొరికిన ప్రసాదం: కొరటాల

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరుగా కనిపిస్తారు. ఒక దానికి మించి మరొక హిట్ ను అందిస్తూ అపజయమెరుగని దర్శకుడిగా ఆయన దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రమైన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. చిరంజీవి – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన భారీస్థాయిలో థియేటర్లకు రానుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రచార చిత్రాలు .. పాటలు అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను […]

కొరటాల – బాలయ్య – ఒక మెగా హీరో.. ఇదీ కథ!!

నందమూరి బాలకృష్ణకు ఎన్ని ప్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గని హీరో. ఒక్క సూపర్ హిట్ ఇచ్చాడంటే అన్నీ పటాపంచలు కావాల్సిందే. వరసగా మూడు డిజాస్టర్ల తర్వాత బాలయ్య , బోయపాటి శ్రీనుతో జతకట్టి చేసిన చిత్రం అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమైంది. ఇక రీసెంట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రాన్ని ఓకే చేసాడు. ఆ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో […]

Sreeleela to romance Jr NTR in Koratala Siva’s next film?

As per the Tollywood grapevine, Jr NTR will be doing his next film with Koratala Siva, with whom he worked with Koratala for Janatha Garage in 2016. The film was a super hit at the box office. Now, his film with him is tentatively titled #NTR30, which will reportedly kickstart its shoot from next month. […]

Stage Set For Jr NTR – Koratala Siva’s NTR30

Jr NTR is set to take NTR30, a Koratala Siva directorial onto the floors. This project will be hitting the floors by the end of next month and the stage is set for the same. Jr NTR has even wrapped up Evaru Meelo Koteeswarulu, an infotainment show he hosted and he is now prepping up […]

What Is The Reason Behind Koratala Stepping Out Of Social Media?

Star director Koratala Siva might not have been a vivid user of social media but he was definitely using it to promote his movies and increase social awareness. But he made an announcement yesterday that he is going to quit using social media but clarified that he will be staying in touch with people in […]

సక్సెస్ ఫుల్ అగ్రదర్శకుడికి శుభాకాంక్షల వెల్లువ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. సినీరచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఒక్కసారిగా రైటర్ శివ కాస్తా పూర్తిగా డైరెక్టర్ శివ అనిపించుకున్నాడు. ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు అనే సినిమా తెరకెక్కించాడు. సెకండ్ మూవీ కూడా సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్‌ 30 హీరోయిన్‌ విషయంలో క్లారిటీ

ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్‌ లేదా జులైలో షూటింగ్‌ ప్రారంభం అయ్యేది. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ మొత్తం ప్లాన్స్ ను రివర్స్ చేశాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అంటే జాన్వీ కపూర్ నుండి మొదలుకుని కియారా అద్వానీ వరకు ఎంతో మంది పేర్లు వినిపించాయి. చివరకు […]

విప్లవ నాయకుడిగా మారబోతున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను చేస్తున్నాడు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎన్టీఆర్ ఆ సినిమాకే పరిమితం అయ్యాడు. ఎట్టకేలకు సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఒకటి రెండు నెలల్లో ఆర్ ఆర్‌ ఆర్‌ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యారు. త్రివిక్రమ్‌ తో ఎన్టీఆర్‌30 ఉన్నా ఆ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో […]

ఆచార్య బడ్జెట్ భారం కొరటాలకు చుట్టుకుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ నిలిచిపోవడం ఇది రెండోసారి. మే 14కి విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. సాధారణంగా కొరటాల శివ తన సినిమాల ఫైనాన్స్ ల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. తనకు ఒక డిస్ట్రిబ్యూషన్ టీమ్ లాంటిది ఉంది. తను చెప్పిన రేట్లకు తను […]

ఏంటి, ఎన్టీఆర్ కు కొరటాల ఇంకా స్క్రిప్ట్ రాయలేదా?

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ తో సినిమా స్క్రిప్ట్ కోసం పనిచేసాడు కొరటాల. మరి ఎన్టీఆర్ తో సినిమాకు స్క్రిప్ట్ ఎప్పుడు సిద్ధం […]

Bollywood beauty locked for Allu Arjun-Koratala Siva project?

If the latest reports coming in from Bollywood media portals are to be believed, a young Bollywood beauty has been locked for AA21, which will mark the coming together of Allu Arjun and Koratala Siva. Apparently, Saiee Manjrekar who made her debut with Bollywood biggie Dabangg 3, has been locked for a pivotal role in […]