ప్రభాస్ కి దిష్టి తగులుతుందేమోనని విమర్శించాం!

ప్రభాస్ హీరోగా రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కృష్ణంరాజు ఒక నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ తో టీమ్ అంతా కూడా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడారు. ” ఈ సినిమాలో కృష్ణంరాజు గారు ‘పరమహంస’ పాత్రలో నటించారు. ఆ పాత్ర కోసం ఆయన మూడు […]