రాజేంద్రప్రసాద్ తో వివాదంపై స్పందించిన డైరెక్ట‌ర్!

న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్- స్టార్ మేక‌ర్ ఎస్. వి. కృష్ణారెడ్డి కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.’మాయలోడు’ , ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలు క‌నిపిస్తాయి. ఆ త‌ర్వాత కృష్ణారెడ్డి ఎన్నో హిట్ సినిమాలు తెర‌కెక్కించారు. కానీ రాజేంద్ర‌ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో మాత్రం మ‌ళ్లీ సినిమాలు రాలేదు. అందుకు కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన వివాదం కార‌ణంగా క‌లిసి ప‌నిచేయలేదు అని చాలా కాలంగా ఉన్న‌దే. అయితే ఆ వివాదానికి కార‌ణం ఏంటి? అన్న‌తి ఇంత‌వ‌ర‌కూ […]