రమ్యకృష్ణపై షూట్..కృష్ణవంశీ కంట కన్నీరు!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వహించిన `రంగమార్తాండ` రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ టాక్ వస్తోంది. స్సెషల్ షో కి ఆద్యంతం ప్రశంసలు దక్కుతున్నాయి. పరిశ్రమ వర్గమంతా ముక్కకంఠగా హిట్ సినిమా గా పేర్కొంటున్నారు. వంశీ మరోసారి మోషనల్ గా టచ్ చేసారంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. వంశీ ఈజ్ బ్యాక్ అని రంగమార్తాండ అనిపిస్తుందంటూ! ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అన్ని పాత్రలకు వంశీ గొప్ప […]