కూతురుకి సూపర్‌ స్టార్‌ అరుదైన…!

తమిళ సూపర్‌ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ గత చిత్రం జైలర్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా భారీగా లాల్ సలామ్ సినిమాను విడుదల చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో రజినీకాంత్ సోషల్ […]