కుమారుడొస్తే చైతన్య మిస్ అయ్యేవాడు!
అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఇందులో సైనికుడు బాలరాజు పాత్రలో నాగచైతన్య నటించాడు. తన పాత్ర వరకూ ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా న్యాయం చేసాడు. సినిమా హిట్ అయితే చైతన్యని మంచి పేరొచ్చేది. కానీ ఫలితం అతడి డెబ్యూని నిరాశపరిచింది. అయితే తొలుత ఈ పాత్రలో నటించాల్సింది అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ అని ఆలస్యంగా […]