స్టార్ హీరో సినిమా రేంజ్ లో బేబీ ప్రీమియర్స్ బుకింగ్స్..
ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బేబీ. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రోజులో(జూలై 14) వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ట్రైలర్ సినిమా పై బాగా ఆసక్తిని కలిగించాయి. అలానే విజయ్ విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన పాటల కు విశేష స్పందన దక్కింది. దీంతో సినిమా చూసేందుకు […]