షారూఖ్-రజనీ కలయిక ది బెస్ట్ డైరెక్టర్‌తో
భారతీయ సినీచరిత్రలో అత్యంత క్రేజీ కాంబినేషన్ ఏది? అంటే దీనికి ఇన్నాళ్టికి సరైన సమాధానం లభించింది. దేశంలోని ఉత్తరాది- దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రశ్రేణి హీరోల కలయికను చాలా సార్లు చూశాం. కానీ ఇది ప్రత్యేకమైన అరుదైన కలయిక. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్- ఉత్తరాది సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ల అరుదైన కలయిక. ఇది నిజానికి షారూఖ్ – సల్మాన్ ఖాన్‌ల కలయిక కంటే పవర్‌ఫుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా ట్రెండ్ […]