25 కోట్లు నష్టపోతాను కాపాడండంటూ నిర్మాత ఆవేదన

నా సినిమా రిలీజ్ కాకపోతే 25కోట్లు నష్టపోతాను.. కాపాడండి మహాప్రభో! అంటూ కోర్టు వారికి మొరపెట్టుకున్నారు ఓ ప్రముఖ నిర్మాత. తన సినిమా రిలీజ్ కాక ముందే తన హీరో నటించిన వేరొక సినిమా విడుదలైపోతోంది.. ఇది అన్యాయం! అంటూ కోర్టు గడపను కూడా తట్టాడు ఆయన. కానీ కోర్టులో అననుకూల తీర్పు వెలువడింది. కారణం ఏదైనా కానీ తన సినిమా రిలీజ్ కాక ముందే ఆ హీరో నటించిన వేరొక చిత్రం విడుదలైపోయింది ఈరోజు. ఈ […]