ఆమెనే పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పా..!

సీనియర్‌ స్టార్‌ హీరో మాధవన్ వరుసగా సినిమాలు, సిరీస్ లు అంటూ దూసుకు వస్తున్నాడు. ఆ మధ్య మాధవన్ పని అయిపోయిందని కామెంట్స్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన తన వయసుకు తగ్గ పాత్రలు కమిట్‌ అవుతూ, యూనివర్శిల్ సబ్జెక్ట్‌ లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు, సిరీస్ లు చేయడం ద్వారా మళ్లీ బిజీ అవ్వడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా మాధవన్ ‘ది రైల్వే మెన్‌’ వెబ్‌ సిరీస్ లో […]