టాలీవుడ్ వైపు చూస్తున్న ధోనీ.. కారణం ఇదే!
టాలీవుడ్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. క్రికెట్ లో ఉన్న సమయంలోనే ఎన్నో రంగాల్లో అడుగు పెట్టిన ధోనీ మెల్లగా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ టైమ్ ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళంలో తన నిర్మాణంలో మొదటి సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎల్.జీ.ఎమ్ అనే టైటిల్ తో రూపొందిన ధోనీ నిర్మాణంలోని సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]