‘మహేష్ – రాజమౌళి.. రంగంలోకి ఆ హీరో కూడా..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం “SSMB29”. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పాన్ ఇండియా హీరోయిన్ దిశా పటానీ నటిస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. తాజాగా, ఈ సినిమాలో సీనియర్ హీరో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జునతో రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. గతంలో నాగర్జున ‘రాజన్న’ […]