మహేష్ రాజమౌళి మూవీ మొదటి ముహూర్తం ఖరారు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను మహేష్ బాబు చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు రాజమౌళి నేటి వరకు కూడా ఆర్ఆర్ఆర్ నాటు నాటును ఆస్కార్ అవార్డుల ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మరో వారం పది రోజుల పాటు నాటు నాటు హడావుడిలోనే రాజమౌళి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మహేష్ బాబు […]