అమ్మ కోసం మహేష్..గ్రాండ్ గా ఆవేడుక?
కుమార్తె సితార అంటే సూపర్ స్టార్ మహేష్ కి ప్రాణం. సితార రాకతో మహేష్ లో ఎన్నో మార్పులు చూసాం. తన జీవితంలో కొత్త ప్రయాణం పిల్లల రాకతో మొదలైందని మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. పిల్లలిద్దరికీ కావాల్సినంత స్వేచ్ఛ ఆయన కల్పించారు. గౌతమ్ సంగతి పక్కనబెడితే సితార గురించి మహేష్ ఎప్పుడు మాట్లాడినా ఆసక్తికరంగా ఉంటుంది. సితార టాపిక్ వస్తే ఆయన ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతారు. ఇంట్లో చోటు చేసుకునే చిన్న చిన్న విషయాలు సైతం […]