శ్రీలీల.. ఇలా అయితే ఎలా?

సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది అని చెప్పాలి. ఒక్క సక్సెస్ అందుకున్న కూడా స్టార్ హీరోలతో చాలా ఈజీగానే అవకాశాలు వస్తున్నాయి. అందంతోపాటు కాస్త టాలెంట్ కూడా తోడైతే ఉహించని రేంజ్ లో పారితోషకాలు అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే సినిమాల సెలెక్షన్ విషయంలో తొందరపడితే ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అవుతోంది. ఆమధ్య ఉప్పెన సినిమాతో కృతి శెట్టి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిందో ప్రత్యేకంగా […]