Team Sarkaru Vaari Paata cancels teaser release plans

For a while now, we have been hearing that the teaser of Mahesh Babu’s Sarkaru Vaari Paata will be unveiled on 31st May which marks superstar Krishna’s birthday. But the latest developments suggest that team Sarkaru Vaari Paata has cancelled the teaser release plans. In the wake of Covid outbreak and the consequent distress it […]

మహేష్ సినిమాలో మరో హీరో

స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ కు చిన్న హీరోలను తీసుకోవటం ఆనవాయితీగా మారింది. రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్ కనపడ్డారు. అదే విధంగా ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంలోనూ మరో హీరోకు బెర్త్ ఖాళీ ఉందని సమాచారం. ఆ సెంకడ్ హీరో సుధీర్ బాబు అయ్యే అవకాసం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయిసే అసలు సెకండ్ హీరో అనేదే రూమర్ కావచ్చు..అప్పుడు ఆ రూమర్ కు […]

Crazy buzz: Sarileru Neekevvaru sequel on cards.?

Mahesh Babu will be joining hands with Rajamouli later next year and he wants to complete 2-3 project before he allots bulk dates for the master craftsman. He has already agreed to work with Trivikram and this project will start rolling after he completes Sarkaru Vaari Paata. If the latest speculations are to go by, […]

దసరాకు జక్కన్న మహేష్ మూవీ ప్రకటన!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ బాబుతో సినిమా అనుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల మహేష్ తో కాకుండా ఎన్టీఆర్ మరియు చరణ్ లతో ఆర్‌ఆర్ఆర్‌ సినిమాను పట్టాలెక్కించాల్సి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తదుపరి సినిమా ఖచ్చితంగా మహేష్‌ బాబుతో ఉంటుందని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ క్రేజీ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా గురించిన ఒక అప్ డేట్‌ వచ్చింది. ఇది ఎంత వరకు […]

ఎన్టీఆర్‌తో కంటే ముందు మహేష్‌ తో త్రివిక్రమ్‌

ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే. వీరి కాంబో మూవీ సంవత్సరం క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఆలస్యం అయ్యింది. దాంతో ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ మూవీ అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. మే నెలలో ఎన్టీఆర్‌ 30 త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా మళ్లీ వాయిదా పడ్డట్లుగా వార్తలు […]

మరో చిట్టి గుండెను కాపాడిన సూపర్ స్టార్

సినిమాల్లో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ముఖ్యంగా చిన్న పిల్లల కోసం మహేష్ చేస్తోన్న సేవకు అందరూ గులాం అవుతున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో మహేష్ గుండె జబ్బుతో బాధపడుతోన్న చిన్నారులకు చికిత్సలు ఇప్పిస్తోన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే 1000కు పైగా ప్రాణాలను కాపాడి చరితార్థుడు అయ్యాడు మహేష్. రీసెంట్ గా మరో చిన్నారికి ప్రాణం పోసి వార్తల్లో నిలిచాడు. టి సుప్రీతా […]

బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు అవ్వడానికి టాలీవుడ్ హీరో అయినా కూడా హాలీవుడ్ హీరో కటౌట్ ఆయన సొంతం. మహేష్ బాబును బాలీవుడ్ చిత్రంలో నటింపజేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తనకు తెలుగు సినిమానే సౌకర్యంగా ఉంది అని పలుమార్లు తెలియజేసాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్. ఇదిలా ఉంటే మహేష్ బాబును ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సంప్రదించడం జరిగిందని ప్రచారం బలంగా జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖ […]

మహేష్‌ బాబు వాట్సప్‌ డీపీ ఏంటో తెలుసా?

స్టార్స్ ఫొటోలను వారి అభిమానులు వాట్సప్‌ డీపీలుగా స్టేటస్ లు గా పెట్టుకుంటారు. మరి స్టార్ లు వాట్సప్ డీపీలుగా ఏం పెట్టుకుంటారు అనేది ఎవరికైనా ఆసక్తికర అంశమే. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తన వాట్సప్ కు ఏం డీపీ పెట్టుకున్నాడు అనే విషయమై క్లారిటీ వచ్చింది. నాగార్జున తనకు మహేష్ బాబు నుండి వచ్చిన ఒక మెసేజ్ ను స్క్రీన్‌ షాట్ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో మహేష్‌ బాబు డీపీ […]

మహేష్‌, తమన్నాలను డైరెక్ట్ చేస్తున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్‌

మహేష్ బాబు.. తమన్నాల జోడీ ని మరో సారి ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే ఈసారి వెండి తెరపై కాకుండా బుల్లి తెరపై వీరిద్దరి కాంబోను ప్రేక్షకులు చూడబోతున్నారు. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ముంబయిలో ప్రముఖ స్టూడియోలో ఈ షూటింగ్ జరుపుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇంతకు వీరిద్దరు కలిసి నటిస్తున్నది దేనికో తెలుసా ఒక కమర్షియల్‌ యాడ్‌ కోసం. సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న […]

దుబాయ్‌లో మకాం వేసిన మహేష్.. మళ్లీ ఎందుకు?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల దుబాయ్‌లో జరుపుకున్నారు మహేష్ అండ్ టీమ్. ఈ షూటింగ్‌లో మహేష్‌తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తాజాగా మరోసారి మహేష్ […]

థమన్ పై గుస్సా అవుతోన్నమహేష్ ఫ్యాన్స్, కారణమేంటంటే?

ప్రస్తుతం ఎస్ ఎస్ థమన్ సూపర్ ఫామ్ లో కొనసాగుతోన్న విషయం తెల్సిందే. దాదాపు అన్ని టాప్ చిత్రాలకు థమన్ పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో థమన్ ఏడేళ్ల తర్వాత పనిచేస్తున్నాడు. ఆగడు తర్వాత థమన్ మహేష్ కు చేస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ కు థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ […]

సంక్రాంతి వార్: మహేష్ వెర్సస్ పవన్!?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే వచ్చే సంక్రాంతి బరిలో దిగడానికి కర్చీఫ్ వేసిన విషయం తెల్సిందే. తన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటను సంక్రాంతి 2022కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఈసారి మహేష్ కు సంక్రాంతి పోరులో భారీ కాంపిటీషన్ ఉండబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ […]

Mahesh Holding Discussions With Numerous Directors!

Superstar Mahesh Babu is currently working on Parasuram’s ‘Sarkaru Vaari Paata’. The film’s unit recently wrapped up a lengthy schedule in Dubai and prior to starting of the next one, he is reportedly holding meetings with a couple of directors to finalize on his next project. As it is known, he will be joining hands […]

ఫిబ్రవరి 21న సర్కారు వారి పాట స్పెషల్ ట్రీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేసారు. ఇక కొంత విరామం తర్వాత సెకండ్ షెడ్యూల్ కూడా అక్కడే కొనసాగుతోంది. టీమ్ నుండి బ్రేక్ తీసుకున్న కీర్తి సురేష్ మళ్ళీ దుబాయ్ చేరుకుంది. రేపటి నుండి ఆమె షూటింగ్ లో పాల్గొంటుంది. ఫిబ్రవరి 21తో […]

సామాజిక కార్యక్రమాల కోసం కదిలిన రామ్ చరణ్, మహేష్

సామాజిక కార్యక్రమాల కోసం మన తెలుగు తారలు కదలివస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు సామాజిక పనులకు పూనుకుంటున్నారు. మహేష్ హెల్మెట్ ధరించమని చెబుతున్నాడు. ఆయన హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్తోన్న ఫోటోను సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ గా తెలంగాణ స్టేట్ పోలీస్ షేర్ చేసారు. మహేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం భరత్ అనే నేను చిత్రంలోని స్టిల్ ను ఈ సందర్భంగా ఉపయోగించుకున్నారు. మీకు, మీ […]

తమిళ దర్శకులతో మహేష్‌ చర్చలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్‌ ను ముగించడంతో పాటు వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌ బాబు చేయబోతున్న సినిమాలు ఇదే ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆయన కొత్త సినిమా త్వరలో ప్రకటన వస్తుందని […]

Promising Tamil directors in talks with Mahesh Babu

Superstar Mahesh Babu scored a solid box office blockbuster with Sarileru Neekevvaru last Sankranti and he is presently working on Sarkaru Vaari Paata which will be out during 2022 Sankranti. Coming to the topic, Mahesh Babu is apparently in talks with two promising Tamil directors for his upcoming project. Apparently, Sudha Kongara who was widely […]

మహేష్‌ అనౌన్స్‌ చేసిన ‘మేజర్‌’ డేట్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ‘మేజర్‌‘ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఆర్మీ మేజర్ రియల్‌ లైఫ్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మేజర్‌ పాత్రను అడవి శేష్‌ పోషించాడు. మహేష్‌ బాబు పూర్తి స్థాయి నిర్మాతగా మారి నిర్మించిన సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని […]

భార్యకు లవ్లీగా బర్త్‌ డే విషెష్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కెరీర్ ఆరంభంకు ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్‌ విషయంలో ఉన్నత స్థాయికి వెళ్లాడు. అలాగే ఆయన పద్దతులు అలవాట్లు ఇతర విషయాల్లో కూడా చాలా మార్పును అభిమానులు గమనించవచ్చు. గతంలో సినిమా వేడుకల విషయంలో అస్సలు ఆసక్తి చూపించే వాడు కాదు. అలాగే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండేవాడు. కాని ఇప్పుడు చాలా యాక్టివ్‌ గా ఉంటాడు. అందుకు ఖచ్చితంగా కారణం నమ్రత అంటారు. మహేష్‌ […]

Mahesh Babu prepping up for Sarkaru Vaari Paata shoot

Mahesh Babu’s Sarkaru Vaari Paata was supposed to hit the floors by last December but that did not happen for undisclosed reasons. Initially, the first schedule was planned in the USA, but things have changed now. Apparently, the makers of Sarkaru Vaari Paata are planning to shoot a big portion of the film in Dubai. […]