డైరెక్టర్ పై మరో బాంబ్ పేల్చిన హీరోయిన్!
మలయాళ నటి మమితా బైజు తమిళ దర్శకుడు బాల చేయి చేసుకున్నట్లు నిన్నటి రోజున మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘వానంగాన్’ సినిమా నుంచి హీరోయిన్ గా తనని తప్పించడానికి కారణం బాల అని.. ఆ సినిమా సెట్స్లో దర్శకుడు బాలా తనను తిట్టేవాడని.. సెట్స్లో చేయి కూడా చేసుకున్నాడని మీడియాలో కథనాలొచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తప్పంతా బాలదే […]