వకీల్ సాబ్ బ్యూటీ వీటికి మాత్రమేనా..?

మల్లేశం సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిల కు అవకాశాలు ఇవ్వరు అన్న టాక్ ఉంది కానీ ఈమధ్య మన వాళ్లు కూడా ఇక్కడ వారికి ఛాన్స్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మల్లేశం సినిమాతో అనన్య నాగల్ల అనే మరో తెలుగు అమ్మాయి కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్యా ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]