రజనీ-అమితాబ్.. రజనీ-మమ్ముట్టి కాంబో
సూపర్ స్టార్ రజనీకాంత్ తో పలువురు సౌత్ టాప్ స్టార్లు కలిసి నటించిన సంగతి తెలిసిందే. కెరీర్ కీలక దశలో దళపతి లాంటి సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి – రజనీకాంత్ కలిసి నటించారు. అమితాబ్ బచ్చన్ తోను రజనీకాంత్ తదుపరి ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత యూనివర్శ్ కల్చర్ లో భవిష్యత్ లో మెగాస్టార్ చిరంజీవి- సూపర్ స్టార్ రజనీకాంత్ కలయిక సాధ్యమయ్యేందుకు ఆస్కారం ఉంది. అయితే డిసెంబర్ […]