మంచులక్ష్మి ఆదిపర్వం.. మరో గ్రాఫిక్స్ కథ
మంచు లక్ష్మి నటిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనగనగా ఒక ధీరుడు సినిమాతో మంచు లక్ష్మి విలనీగా తెరంగేట్రం చేసింది. తరువాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఫీమేల్ సెంట్రిక్ కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఆదిపర్వం అనే సినిమాలో మంచులక్ష్మి నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజువల్ […]